వెంకటేష్, త్రివిక్రమ్ కలయికలో వచ్చిన 'ఆదర్శ కుటుంబం AK47' చిత్రం మొదటి వారంలో దాదాపు ₹65 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బిజినెస్ రికవరీ 55 శాతమే జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు ₹125 కోట్ల గ్రాస్ వసూలు చేయాల్సి ఉంది.