సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రైవేట్ వీడియో తనదేనని నటి సురేఖ వాణి స్పష్టం చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఆ వీడియోను లీక్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని, ఆ వీడియోను అప్‌లోడ్ లేదా షేర్ చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఆ వైరల్ వీడియో నాదే.. కానీ హ్యాక్ చేశారు: సురేఖ వాణి




