నితేష్ తివారి దర్శకత్వం వహించిన రామాయణ చిత్రం హిందీలో బాగానే రాణించింది. అయితే కన్నడ, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా వసూళ్లు అనుకున్న స్థాయిలో రాలేదని నివేదికలు పేర్కొన్నాయి. యష్కి కర్ణాటకలో మంచి మార్కెట్ ఉన్నప్పటికీ, అక్కడ బాక్సాఫీస్ కలెక్షన్లు తక్కువగా ఉన్నాయని సమాచారం.
రామాయణ కలెక్షన్లపై ప్రభావం.. బాక్సాఫీస్ వద్ద ఇబ్బందులు?




