హైదరాబాద్‌ నిజాంపేట్‌లో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చంద్రశేఖర్‌కు తన స్నేహితురాలు పిన్ని పద్మావతి ఇంట్లో దొంగతనం చేయాలని సలహా ఇచ్చింది. ఆమె ఇచ్చిన తాళాలతో నకిలీవి తయారు చేసి షాజీతో కలిసి రూ.75 లక్షల విలువైన నగలు దొంగిలించారు. పద్మావతి ఫిర్యాదుతో నేరేడ్‌మెట్ పోలీసులు నిందితులను పట్టుకున్నారు.