హైదరాబాద్ గచ్చిబౌలిలోని మారియట్ ఎగ్జిక్యూటివ్ అపార్ట్‌మెంట్స్ హోటల్‌లో కాలిఫోర్నియాకు చెందిన మిచెల్ బ్రియాన్ లీ (41) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. వ్యాపార పనులపై వచ్చిన అతను ఫోన్ కాల్స్‌కు స్పందించకపోవడంతో గది తలుపులు తీసి చూడగా శవమై కనిపించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గచ్చిబౌలి హోటల్‌లో కాలిఫోర్నియా పౌరుడి అనుమానాస్పద మృతి
Hyderabad




