చేతులకు బేడీలు వేసి, నోటికి ప్లాస్టర్ వేసైనా సరే తనను సొంత దేశానికి పంపాలని రుచిరా రణసింఘ కోరారు. ఇమ్మిగ్రేషన్ లాయర్ కాకుండా, కేవలం ఫీజుల కోసమే దరఖాస్తులు చేసే ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్లు ఇచ్చిన దారుణమైన సలహా వల్లే ఇలాంటి నష్టాలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
చేతులకు బేడీలు వేసైనా స్వదేశానికి పంపండి: రుచిరా రణసింఘ
చిత్రణ