విశ్వంలోని పేలుళ్లను అధ్యయనం చేయడానికి నాసా ప్రయోగించిన 'నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ' టెలిస్కోప్ దాదాపు 22 ఏళ్ల సేవల తర్వాత భూ వాతావరణంలోకి వచ్చి దగ్ధమైంది. 1,452 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం బుధవారం ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రా మీదుగా భూ వాతావరణంలోకి ప్రవేశించిందని నాసా తెలిపింది.