నాసా 2004లో ప్రయోగించిన నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ నవంబర్ 4న భూ వాతావరణంలోకి ప్రవేశించనుంది. దీనిలోని చాలా భాగాలు కాలిపోయినా, కొన్ని శకలాలు సముద్రంలో పడవచ్చని అంచనా. భారత్‌లోని ముంబై, హైదరాబాద్, బెంగళూరుతో పాటు దక్షిణాది, ఇతర దేశాల మీదుగా వీటి శకలాలు పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
భూమి వైపు దూసుకొస్తున్న నాసా టెలిస్కోప్ శకలాలు

Source: TV9 Telugu — World