మైక్రోసాఫ్ట్, గూగుల్ తరహాలోనే మెటా సంస్థ ఫ్రాన్స్‌లోని ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్ ఇచ్చింది. అక్కడ ఉన్న 300 మందిలో కనీసం 100 మందిని తగ్గించే అవకాశం ఉంది. పనిచేసిన ప్రతి ఏడాదికి 2.15 నెలల జీతం, పది నెలల మొబిలిటీ లీవ్, కొత్త ఉద్యోగానికి లేదా వ్యాపారానికి సాయం అందించే యోచనలో ఉంది.
మెటాలో ఉద్యోగులకు స్వచ్ఛంద నిష్క్రమణ ఆఫర్


