షార్జాలో అఫ్గానిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో జింబాబ్వే ఆటగాడు బ్రెండన్ టేలర్ సెంచరీ సాధించాడు. 40 ఏళ్ల 272 రోజుల వయసులో ఈ ఘనత సాధించి జింబాబ్వే తరఫున అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డుకెక్కాడు. 8 ఏళ్ల తర్వాత తన కెరీర్లో ఏడో శతకం చేసిన టేలర్ సాయంతో తొలిరోజు జింబాబ్వే 5 వికెట్లకు 326 పరుగులు చేసింది.
టెస్టుల్లో సెంచరీతో రికార్డు సృష్టించిన జింబాబ్వే స్టార్ బ్రెండన్ టేలర్




