అనకాపల్లి వైసీపీ ఇన్‌ఛార్జి మలసాల భరత్ తన పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముగిసాక ఆయన నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. కొందరు నేతలు హైకమాండ్‌కు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
వైసీపీ ఇన్‌ఛార్జి పదవికి భరత్ రాజీనామా చేయనున్నారా?
చిత్రణ