ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమిని ఎదుర్కొనేందుకు వైసీపీ నాయకులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో senior నాయకుడు బొత్స సత్యనారాయణపై పార్టీ దృష్టి పడింది. ఆయనకు మద్దతుగా ఉన్న నేతలు టీడీపీలో చేరినప్పటికీ, విజయనగరం జెడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆయన వేసే వ్యూహాలపై ఉత్కంఠ నెలకొంది.