ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో వైకాపాకు నిరాశ ఎదురైంది. చీరాల మున్సిపాలిటీలోని 44 వార్డుల్లో తెదేపా 22 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ 10 వార్డులతో రెండో స్థానంలో నిలిచింది. పోస్టల్ బ్యాలెట్లో రెండో స్థానంలో ఉన్న వైకాపా, తుది ఫలితాల్లో మూడో స్థానానికి పడిపోయింది.
చీరాల మున్సిపల్ ఎన్నికల్లో వైకాపాపై కాంగ్రెస్ పైచేయి

