చైనా అంతరిక్ష కేంద్రానికి షెంజూ-24 వ్యోమనౌకలో పాకిస్థానీ వ్యోమగామి వెళ్లనున్నారు. చైనా స్పేస్ స్టేషన్‌కు వెళ్తున్న తొలి విదేశీ వ్యక్తిగా ఈ ఆస్ట్రోనాట్ నిలవనున్నారు. ప్రస్తుతం చైనాలో శిక్షణ పొందుతున్న మొహమ్మద్ జీషాన్ అలీ, ఖుర్రం దౌడ్‌లలో ఒకరు ఈ మిషన్‌లో పేలోడ్ స్పెషలిస్టుగా వెళ్లే అవకాశముంది.
చైనా స్పేస్ స్టేషన్‌కు వెళ్లనున్న పాకిస్థాన్ వ్యోమగామి



