బ్రెజిల్‌లోని సావో లూయిస్ హోటల్ 7వ అంతస్తు కారిడార్ కిటికీ అల్యూమినియం ఫ్రేమ్ విరిగి 26 ఏళ్ల రెనాటా కింద పడి మరణించింది. ప్రియుడితో కలిసి వచ్చిన ఆమె కిటికీ ఫ్రేమ్‌ను ఆనుకోగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీలో రికార్డవగా, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.