ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద 'రామాయణ' చిత్రం తొలి రెండు రోజుల్లో దాదాపు 3.39 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇందులో ప్రీమియర్ షోల నుంచే 1.9 మిలియన్ డాలర్లు వచ్చాయి. అమెరికాలో 2.671 మిలియన్ డాలర్లు, కెనడాలో 719 వేల డాలర్లు కలెక్ట్ అయ్యాయి. హిందీ వెర్షన్ 3.28 మిలియన్ డాలర్లు సాధించింది.
ఉత్తర అమెరికాలో 'రామాయణ'కు భారీ వసూళ్లు




