'సమ్మర్ హాలిడేస్' సినిమా సక్సెస్ మీట్‌లో బాలనటుడు రోహన్ మాట్లాడారు. తమిళ, మలయాళ చిత్రాల మోజులో పడి తెలుగు సినిమాలను వదిలేయవద్దని, బంగారం వేటలో వజ్రాలను పోగొట్టుకోవద్దని ఆయన వ్యాఖ్యానించారు. ఇతర భాషా చిత్రాలకు లభిస్తున్న ప్రచారాన్ని నిర్మాత ధీరజ్ మొగిలినేని ప్రస్తావించారు.