ఆంధ్రప్రదేశ్లో కొత్తగా తొమ్మిది విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా కుప్పం, శ్రీకాకుళం ప్రాంతాలలో నిర్మించనున్న ఎయిర్పోర్టులకు కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సైట్ క్లియరెన్స్ మంజూరు చేసింది. దీనితో తదుపరి దశ అభివృద్ధి పనులను చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాలకు కేంద్రం సైట్ క్లియరెన్స్
చిత్రణ
