స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూతురు అనూష బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ చేతిలో ఓడిపోయారు. అయితే గరివిడి జడ్పీటీసీ స్థానం నుంచి పోటీ చేసిన బొత్స కోడలు పూజిత, టీడీపీకి చెందిన కిమిడి సంధ్యపై గెలుపొందారు.