1975 నాటి ఎమర్జెన్సీని తాను కూడా సమర్థించనని కాంగ్రెస్ ఎంపీ సోనియా గాంధీ తెలిపారు. నాటి పరిస్థితుల వల్లే ఇందిరా గాంధీ ఆ నిర్ణయం తీసుకున్నారన్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కూడా ఎమర్జెన్సీ వద్దని ఇందిరతో చెప్పినట్లు సోనియా తన పుస్తకంలో పేర్కొన్నారు.
ఎమర్జెన్సీపై సోనియా గాంధీ వ్యాఖ్యలు




