విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీ ఉపఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ బొత్స అనూష పరాజయం పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి పాశల నీరజ చేతిలో ఆమె ఓడిపోయారు. వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రచారం చేసినప్పటికీ, ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచే అనూష వెనుకంజలో నిలిచి ఓటమిని చవిచూశారు.
జెడ్పీటీసీ ఉపఎన్నికలో బొత్స అనూష ఓటమి


