ఏసీసీ పురుషుల అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా నవంబర్ 8న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఒమన్‌లోని అల్ అమెరాత్ గ్రౌండ్‌లో ఈ మ్యాచ్ జరగనుంది. తొలి పోరులో నేపాల్‌పై భారత్ 10 వికెట్లతో, యూఏఈపై పాక్ 9 వికెట్లతో గెలిచి గ్రూప్-ఏలో ముందంజలో ఉన్నాయి.
ఆసియా కప్‌లో భారత్, పాక్ అండర్-19 మ్యాచ్




