న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించడంతో కివీస్ 134 పరుగులకే ఆలౌటైంది. గర్నూర్ బ్రార్ 30 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అర్షుల్ కాంబోజ్, ఆకిబ్ నబీ, అక్షర్ పటేల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ అర్ధ సెంచరీ సాధించాడు. గిల్ సేన లక్ష్యం 135 పరుగులు.
న్యూజిలాండ్‌ను 134 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్




