ఐపీఎల్ 2027 వేలంలో ఆస్ట్రేలియా బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, వెస్టిండీస్ వికెట్ కీపర్ షై హోప్‌లను తిరిగి దక్కించుకోవడమే లక్ష్యమని ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కోచ్ సౌరవ్ గంగూలీ తెలిపారు. 15 మ్యాచ్‌ల్లో 199.49 స్ట్రైక్ రేట్‌తో 385 పరుగులు చేసిన మెక్‌గుర్క్‌ కోసం పోటీపడతామని పేర్కొన్నారు.