గౌతమ్ గంభీర్ టీమిండియా ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముగ్గురు ఆటగాళ్ల కెరీర్‌లో మార్పులు వచ్చాయి. గతంలో అవకాశాలు లేక ఇబ్బంది పడిన వికెట్ కీపర్ సంజూ శాంసన్, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి సహా మరో యువ వికెట్ కీపర్‌కు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.