హైదరాబాద్ వచ్చిన బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి ప్రసాద్ యాదవ్, ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్, ఎస్పీ ఎంపీలు ధరం పాల్ యాదవ్, అక్షయ్ యాదవ్‌లకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో ఘన స్వాగతం లభించింది. పలు ప్రాంతాల యాదవులు వీరిని కలిశారు. నేతలు రాష్ట్ర, దేశ రాజకీయాలపై చర్చించారు.
తేజస్వి యాదవ్, ఎస్పీ నేతలకు స్వాగతం పలికిన తలసాని
Hyderabad

Source: Namasthe Telangana — Hyderabad


