వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో వైభవంగా జరిగింది. ఈ పెళ్లి సంగీత్ పార్టీలో రూ. 120 కోట్ల విలువైన ఖరీదైన విదేశీ మద్యం సర్వ్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
వైఎస్ అనిల్ రెడ్డి కూతురి పెళ్లిలో ఖరీదైన మద్యం పార్టీ?




