పరిషత్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రంలో వసతుల కల్పనపై కాకినాడలో జెడ్పీ సీఈవో లక్ష్మణరావు, ఆర్డీవో మల్లిబాబు మధ్య తీవ్ర గొడవ జరిగింది. ఒకరిపైకొకరు ఆగ్రహంతో దూసుకెళ్లారు. అక్కడే ఉన్న కలెక్టర్ హరీంద్రప్రసాద్ జోక్యం చేసుకుని ఇద్దరు అధికారులకు సర్దిచెప్పి తమ విధులకు పంపించారు.
కాకినాడ కౌంటింగ్ కేంద్రంలో ఉన్నతాధికారుల మధ్య తీవ్ర వాగ్వాదం
చిత్రణ


