కరీంనగర్ జిల్లా రేకొండకు చెందిన దుడ్డేల తేజస్విని కారు ఢీకొన్న ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో మృతి చెందారు. ఎన్‌ఐఎఫ్‌లో పీహెచ్‌డీ చేస్తూ సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఆమె మరణంతో విషాదం నెలకొంది. తేజస్విని నేత్రాలను ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు దానం చేయగా, అవి ఇద్దరికి చూపునివ్వనున్నాయి.