పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి సమీపాన కరీంనగర్-రాయపట్నం రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని చొప్పదండి మండలం రాగంపేటకు చెందిన తమ్మనవేని శ్రీనాథ్ (26) మృతి చెందాడు. జగిత్యాలలో ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగి అయిన శ్రీనాథ్, విధు ముగించుకుని బైక్పై స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
బొమ్మరెడ్డిపల్లి వద్ద వాహనం ఢీకొని యువకుడి మృతి
Karimnagar
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24



