కర్నూలు జిల్లా ఆదోని నుంచి 350 కిలోమీటర్లు కాలినడకన వచ్చిన ఒక అభిమాని హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. సీఎం ఆయనకు కండువా కప్పి పంపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు.
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఏపీ అభిమాని
Kurnool



