ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి నుంచి నాలుగు వెంటిలేటర్లు చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. టెక్నీషియన్లమని చెప్పి మహారాష్ట్రకు చెందిన సజ్జన్, అభిజిత్ వీటిని దొంగిలించి, హైదరాబాద్‌కు చెందిన కొండారెడ్డికి విక్రయించారు. పోలీసుల దర్యాప్తులో నలుగురు నిందితులు దొరకగా, వెంటిలేటర్లు, కారు, రూ.లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో వెంటిలేటర్ల చోరీ.. ముఠా అరెస్ట్
Adilabad




