సినిమా హిట్టయినా లేదా ఫ్లాపైనా ప్రధాన బాధ్యత దర్శకుడిదేనని యువ నటుడు మౌళి తెలిపారు. దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని, నటుడు సరిగా చేయకపోవడం కూడా దర్శకుడి తప్పేనని పేర్కొన్నారు. 'లిటిల్ హార్ట్స్'తో గుర్తింపు పొందిన మౌళి ప్రస్తుతం 'డీఎన్‌కే' చిత్రంలో నటిస్తున్నారు.
సినిమా ఫ్లాప్‌కు హీరోను తిట్టడం సరికాదు: నటుడు మౌళి




