టాలీవుడ్ కథానాయిక సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని నెలల్లో తాను ఇష్టంగా ధరించిన వివిధ రంగుల దుస్తుల ఫోటోలను ఆమె షేర్ చేసింది. చీరలు, ఎథ్నిక్ వేర్‌తో కూడిన ఈ లుక్స్ ఫ్యాషన్ ప్రియులకు సరికొత్త ఐడియాలు ఇస్తున్నాయి.