క్యూఎస్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027లో వరంగల్‌కు చెందిన ఎస్సార్‌యూ స్థానం దక్కించుకుంది. ఆసియాలో 701-710 ర్యాంక్ బ్యాండ్‌లో, దేశంలోని ప్రైవేట్ వర్సిటీల్లో 19వ స్థానంలో నిలిచిందని చాన్స్‌లర్ వరదారెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో అగ్రస్థానం సాధించిందని చెప్పారు. వీసీ దీపక్ గార్గ్, రిజిస్ట్రార్ రమణారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
క్యూఎస్ ఆసియా ర్యాంకింగ్స్‌లో ఎస్సార్యూకు స్థానం
Warangal




