న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 4 పరుగుల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ 134 పరుగులకే ఆలౌట్ కాగా, వర్షంతో ఆట నిలిచేసరికి భారత్ 113/7 స్కోరు చేసింది. గుర్నూర్ బ్రార్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' లభించింది. దీంతో భారత్ 2-0 ఆధిక్యంలో నిలిచింది.