విజయనగరం జిల్లా బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనుష ఓడిపోయారు. టీడీపీ అభ్యర్థి పసల నీరజ 5,136 ఓట్ల మెజారిటీతో అనుషపై విజయం సాధించారు. నవంబర్ 7న ఈ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.