చలికాలంలో ఇంట్లో తడి బట్టలు ఆరవేస్తే తేమ పెరిగి గోడలు, పైకప్పుల్లో బూజు ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరిపడా గాలి ప్రసరణ లేకపోవడంతో ఆవిరి గదిలోనే పేరుకుపోతుంది. ఈ బూజు వల్ల దగ్గు, అలర్జీలు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు.
ఇంట్లో తడి బట్టలు ఆరవేస్తున్నారా? నిపుణుల హెచ్చరిక




