మినుములను రోజూ ఆహారంలో తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో బలం చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటిలోని ఫైబర్, ప్రోటీన్లు, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇవి నాడీ వ్యవస్థ, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు మలబద్ధకం, ఉబ్బసం, మధుమేహం, రక్తహీనత వంటి సమస్యలను నివారించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.
మినుములతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

Source: TV9 Telugu — Health


