విజయ్ దేవరకొండ నటించిన 'రణబాలి' సినిమా ఉత్తర అమెరికా రన్ ముగిసింది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్కడ కేవలం 917 కే డాలర్లు మాత్రమే వసూలు చేసి డిజాస్టర్‌గా నిలిచింది. ప్రముఖ స్టార్ సినిమా అయినప్పటికీ ప్రీమియర్ల నుంచే థియేటర్ సబ్‌స్క్రిప్షన్ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఉత్తర అమెరికాలో 'రణబాలి' ముగింపు రన్.. నిరాశాజనకమైన వసూళ్లు




