ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ‘సండియార్’ సినిమా ప్రకటన వచ్య్చాక సామాజిక మాధ్యమాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ రావడంపై చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన తర్వాత చాలామంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కమల్ హాసన్ ‘సండియార్’: అనిరుధ్ సంగీతంపై సోషల్ మీడియాలో చర్చ




