అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన 'ఇట్లు అర్జున' చిత్రాన్ని కింగ్ నాగార్జున సమర్పిస్తున్నారు. ఈ చిత్రంతో దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారుతున్నారు. మహేష్ ఉప్పల దర్శకత్వం వహించిన ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. ఈ చిత్రంలో ఇంటర్వెల్, క్లైమాక్స్ సన్నివేశాలు చాలా కీలకమని వెంకీ తెలిపారు.