తెలుగులో వరుస ప్లాప్ల వల్ల నటి శ్రీలీల ఇతర భాషల వైపు దృష్టి సారించారు. ఆమె తన పారితోషికాన్ని 50 శాతం తగ్గించుకోవడంతోనే తమిళంలో అజిత్, రజనీకాంత్ వంటి స్టార్ల సరసన అవకాశాలు వస్తున్నాయని కోలీవుడ్ మీడియా పేర్కొంది. బాలీవుడ్లో మాత్రం ఆమె ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
శ్రీలీలకు వరుస అవకాశాలు రావడానికి కారణం ఇదేనా?
చిత్రణ

