మలయాళం, తమిళ చిత్రాలను ఓటీటీలో చూస్తున్న కొంతమంది యువ తెలుగు ప్రేక్షకులు.. తెలుగు దర్శకులకు సలహాలు ఇవ్వడం ఎక్కువైంది. ఇతర భాషల్లో మంచి సినిమాలు వచ్చినప్పుడు తెలుగు ఫిల్మ్‌మేకర్లకు తరచూ పాఠాలు చెబుతున్నారు. అయితే తెలుగు చిత్రపరిశ్రమలో కమర్షియల్ లెక్కలు చాలా ముఖ్యమని విశ్లేషణలు పేర్కొంటున్నాయి.