డబ్‌స్టెప్ బజ్ X11 ఇయర్‌బడ్స్ రూ.500 లోపు బడ్జెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఛార్జింగ్ కేస్‌తో కలిపి 60 గంటల ప్లేబ్యాక్, టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తాయి. స్పష్టమైన కాల్స్ కోసం ఈఎన్‌సీ మైక్రోఫోన్, పవర్‌ఫుల్ బాస్ కోసం 13mm నియోడైమియం డ్రైవర్లను ఇందులో అమర్చారు.
రూ.500 లోపే లభించే డబ్‌స్టెప్ బజ్ X11 ఇయర్‌బడ్స్




