వన్‌ప్లస్ 16, 16ఆర్ ఫోన్ల వివరాలు లీకయ్యాయి. వన్‌ప్లస్ 16 మోడల్ ధర రూ.1.30 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది. ఇందులో 200MP కెమెరా, Snapdragon 8 Elite Extreme ప్రాసెసర్, 9,000mAh బ్యాటరీ ఉండవచ్చని సమాచారం. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.