'దురంధర్' చిత్రాల విజయం తర్వాత హిందీ ఇండస్ట్రీ నుంచి 'రామాయణం' సినిమా విడుదలైంది. 'ఆదిపురుష్' తప్పులు పునరావృతం కాకుండా విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందించారు. మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, హృతిక్ రోషన్ వంటి కొద్దిమంది మినహా మిగతా బాలీవుడ్ జనాలు ఈ చిత్రంపై స్పందించకపోవడం చర్చనీయాంశమైంది.
'రామాయణం' చిత్రంపై స్పందించని బాలీవుడ్ ప్రముఖులు




