మహీంద్రా కంపెనీ ఆటో డ్రైవర్ల కోసం 'UDO' ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేసింది. 11.7 kWh బ్యాటరీతో వస్తున్న ఈ వాహనం ARAI ప్రకారం 265 కి.మీ రేంజ్ ఇస్తుంది. 5 గంటల 15 నిమిషాల్లో ఛార్జ్ అయ్యే ఈ ఆటోలో హిల్ హోల్డ్, క్రీప్ మోడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
మహీంద్రా నుంచి కొత్త ఎలక్ట్రిక్ ఆటో 'UDO' విడుదల




