దీపావళి పండుగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రంగురంగుల విద్యుద్దీపాలు, ప్రమిదలు, పూల అలంకరణలు, రంగుల ముగ్గులు మరియు బాణసంచా వెలుగులతో నగరాలు, గ్రామాలు సందడిగా మారాయి. పండుగ శోభను తెలిపే దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి.
దేశవ్యాప్తంగా మిలమిలలాడుతున్న దీపావళి వెలుగులు



