షావోమీ సంస్థ కొత్తగా 18 ప్రొ, ప్రొ మ్యాక్స్ మోడళ్లను రూపొందిస్తోంది. ప్రొ మోడల్‌లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రాసెసర్, 200MP ప్రధాన కెమెరా, 7,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్ ఉండనున్నాయి. 6.4 అంగుళాల డిస్‌ప్లేతో పాటు వెనుక 2.7 అంగుళాల సెకండరీ స్క్రీన్ ఇస్తున్నారు.